విధాత: నాగులచవితి సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో జరిగిన వేడుక ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. వేడుకల్లో భాగంగా ఓ యువకుడు నోట్లో పెట్రోల్ పోసుకొని మంటను ఊదుతుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మోహం మొత్త కాలిపోయుంది. ఈ వేడుకను చూసేందుకు వచ్చిన అక్కడి ప్రజలు తక్షణమే స్పందించి మంటలను ఆర్పి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విధాత: నాగులచవితి సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో జరిగిన వేడుక ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. వేడుకల్లో భాగంగా ఓ యువకుడు నోట్లో పెట్రోల్ పోసుకొని మంటను ఊదుతుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
మోహం మొత్త కాలిపోయుంది. ఈ వేడుకను చూసేందుకు వచ్చిన అక్కడి ప్రజలు తక్షణమే స్పందించి మంటలను ఆర్పి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.