విధాత:దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాయం రైల్ నియంలో ఈ రోజు అనగా 21 మే 2021 తేదీన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మ్యా వివిధ విభాగ అధిపతుతో ఉగ్రవాద వ్యతిరేక ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలోని రైల్వే కార్యాయాలోని ఇతర అధికాయి, సిబ్బంది ఆయా ప్రాంతా నుండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐక్యత, శాంతి మరియు సామరస్యం పెంపొందించే క్ష్యంగా నేడు భారత దేశం అంతటా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తారు. ఈ కార్యక్రమంలో దిగువ విధంగా ప్రమాణం చేశారు :
భారత దేశ పౌరుం అయిన మేము మన సంప్రదాయంగా వస్తున్న అహింస, సహనం పట్ల విశ్వాసం కలిగున్నాం. మన ఆత్మబంతో అన్ని రకా ఉగ్రవాదాన్ని మరియు హింసను దృఢంగా వ్యతిరేకిద్దాం. మన తోటివారిలో శాంతి, సామాజిక సామరస్యం మరియు అవగాహనను కల్పించానే క్ష్యంతో మరియు మానవ జీవితానికి, మివకు ఆటంకం కలిగించే దుష్ట శక్తుకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్పాం.
ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనను పాటిస్తూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తు నిర్వహించడం జరిగింది.