Site icon vidhaatha

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రకటించిన కేంద్రం

విధాత:జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక.విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్ ఎంపిక.చిత్తూరు ఎం.పాయిపల్లి ఐరాల హైస్కూల్‌ ఉపాధ్యాయుడు మునిరెడ్డి ఎంపిక.జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దేశవ్యాప్తంగా 44 మంది ఎంపిక.

Exit mobile version