Site icon vidhaatha

రైతులకు శుభవార్త… పీఎం కిసాన్ 9వ విడత విడుదల

విధాత:నేడే పీఎం కిసాన్ 9 వ విడత అమౌంట్ విడుదల.మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి.దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయల చొప్పున నగదు జమ.

Exit mobile version