పుట్టరోడ్డులో 150 శాశ్వత ఇళ్లు తొలగింపు
విధాత:విజయవాడ రామలింగేశ్వర నగర్ పుట్టరోడ్డులో 150 శాశ్వత ఇళ్లు తొలగించేందుకు సిద్ధమైన దేవాదాయశాఖ, రెవిన్యూ,మున్సిపాలిటీ అధికారులు. రాత్రి వేళల్లో ఇల్లు కాళీ చేయాలని నోటీసులు జారీ.ఈరోజు శనివారం కావడంతో ఇళ్లు తొలగింపుకు సిద్దమవుతున్న డిమాలిష్ టీమ్.దీంతో ఆందోళన చెందుతున్న150 కుటుంబాలు.