విధాత:కృష్ణలంక వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించిన మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహుదూర్.అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన వైసీపీ నేత.అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించిన వైనం దీంతో ప్రాణభయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు.తానే పెట్రోల్ పోయమన్నానంటున్న కార్పొరేటర్ భర్త,గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్
16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త దాష్టీకం
<p>విధాత:కృష్ణలంక వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించిన మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహుదూర్.అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన వైసీపీ నేత.అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించిన వైనం దీంతో ప్రాణభయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు.తానే పెట్రోల్ పోయమన్నానంటున్న కార్పొరేటర్ భర్త,గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్</p>
Latest News

25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ