పట్టాభినే కాదు.. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి
విధాత: టీడీపీ నాయకుడు పట్టాభిని మాత్రమే కాకుంటా, ఈ మొత్తానికి కపటనాటక సూత్రధారి చంద్రబాబును కూడా అరెస్టు చేయాల్సిందిగా, విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నానన్నారు అంబటి రాంబాబు. ఈ కుట్ర అంతటినీ తానే కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తాయని, నమ్ముతూ తక్షణం చంద్రబాబను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.