నేను క్షేమంగానే ఉన్నా: ఎస్ఎస్ బిఎన్ విద్యార్థిని జయలక్ష్మి

విధాత‌: అనంతపురం ఎస్ఎస్ బిఎన్ కళాశాల విద్యార్థిని జయలక్ష్మి క‌న‌బడ‌టం లేద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై త‌ను స్పందిస్తూ ఓ వీడియో విడుద‌ల చేసింది.నేను క్షేమంగానే ఉన్నాను,నిన్న నా త‌ల‌కు దెబ్బత‌గిలాక చికిత్స చేయించుకోని మా బంధువుల ఇంట్లోనే ఉన్నాను అని త‌ను వీడియోలో తెలిపింది.