విధాత:యూపి లో యోగి పరిపాలనలో గూండా గిరిలేదు.ఇక్కడ గూండాల ను అదుపు చేయగలిగారా. బిజెపి లో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కేంద్ర ఆర్థిక మంత్రి కి ఫిర్యాదు చేశాం.పులి చింతల బాధ్యులను శిక్షించాలి.రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వదు. కేంద్రానికి, రాష్ట్రానికి నక్కకు నాగలోకానికి అంత తేడా ఉందన్నాడు ఏపీ బీజేపీ అధ్యక్షడు సోమువీర్రాజు.