విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు చేయడం శోచనీయం.
విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులు దారుణం
<p>విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు […]</p>
Latest News

ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం
త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణ పురోగమనం: గవర్నర్ జిష్ణుదేవ్