దిశ యాప్‌పై అవగాహన కార్యక్రమం

విధాత :దిశ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తుందన్నారు.త్వరలో ప్రతి జిల్లాలో దిశ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ప్రతి పీఎస్ పరిధిలో మహిళా మిత్ర కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.దిశ యాప్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించామని డీఐజీ పాలరాజు అన్నారు.యాప్‌లో వచ్చిన ప్రతి ఆడియో, వీడియో సాక్ష్యంగా ఉంటుందన్నారు.