విధాత: రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.11వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సంక్షేమ పథకాలకు రూ.64వేల కోట్లు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది… సంక్షేమ పథకాల కంటే సాగు, తాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం కాదా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
<p>విధాత: రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.11వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సంక్షేమ పథకాలకు రూ.64వేల కోట్లు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది… సంక్షేమ పథకాల కంటే సాగు, తాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం కాదా? అని సోము […]</p>
Latest News

బెంగాల్లో రోగి భోజనానికి రూ.110.. ధనిక రాష్ట్రం తెలంగాణలో రూ.80 మాత్రమే
రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ !
న్యూజిలాండ్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు
టీజీ ఈఏపీసెట్(TG EAPCET) సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల!
సమస్యల నెలవులు..తెలంగాణ గురు కులాలు: విద్యార్ధుల ఆందోళన
ఏపీలో ఎయిమ్స్ లో కరోనా కలకలం !
కాంగ్రెస్‌లో పాలాభిషేకాలకు బ్రేక్ : టీపీసీసీ ప్రకటన
కల్మా హోంవర్క్‌పై వివాదం.. టీచర్‌పై వేటు
ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
సముద్రంలో మునిగిన రోహింగ్యాల పడవలు..500మంది గల్లంతు?