ఆంధ్రకేసరికి ఘణనివాళి
విధాత: నేడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ని పురస్కరించుకొని ఆయనకు ఘణ నివాళులు అర్పించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.జగన్ ఆంధ్రకేసరిని గుర్తు చేసుకుంటూ తెలుగు వారి తెగువకు నిలువెత్తు నిదర్శనం టంగుటూరి ప్రకాశం పంతులు.ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘణనివాళులు అర్పించారు.