ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
విధాత:గతంలో ఆనందయ్య కె మందును నిలుపుదల చేసిన ప్రభుత్వం.కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు.కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలన్న ధర్మాసనం.తదుపరి విచారణ ఈనెల 21కు వాయిదా.