ఎస్‌హెచ్చార్సీ, లోకాయుక్తల తరలింపుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
విధాత: ఎస్‌హెచ్చార్సీ, లోకాయుక్తలను విజయవాడలోనే పెట్టాలంటూ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. లోకాయుక్తల తరలింపుపై స్టేకు హైకోర్టు నిరాకరించింది.గతంలో వేసిన ఇలాంటి పిటిషన్‌పై విచారణలో భాగంగా కౌంటర్‌దాఖలు చేశామని తెలిపిన ఏజీ,గతంలో హైక్టోర్టుకు చెప్పిన విధంగా లోకాయుక్తపై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందని కర్నూలులోకూడా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని.రాష్ట్ర విభజన తర్వాత రెండు సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి లోకాయుర్త ఇన్వెస్టిగేటివ్ రూల్స్ హైదరాబాద్‌లో నోటిఫై చేశారని, ఇప్పుడు ఆ నియమాలను సవరించాలని తెలిపిన ఏజీ. అమరావతి […]

విధాత: ఎస్‌హెచ్చార్సీ, లోకాయుక్తలను విజయవాడలోనే పెట్టాలంటూ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. లోకాయుక్తల తరలింపుపై స్టేకు హైకోర్టు నిరాకరించింది.గతంలో వేసిన ఇలాంటి పిటిషన్‌పై విచారణలో భాగంగా కౌంటర్‌దాఖలు చేశామని తెలిపిన ఏజీ,గతంలో హైక్టోర్టుకు చెప్పిన విధంగా లోకాయుక్తపై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందని కర్నూలులోకూడా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని.రాష్ట్ర విభజన తర్వాత రెండు సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి లోకాయుర్త ఇన్వెస్టిగేటివ్ రూల్స్ హైదరాబాద్‌లో నోటిఫై చేశారని, ఇప్పుడు ఆ నియమాలను సవరించాలని తెలిపిన ఏజీ.
అమరావతి ప్రాంతంలో ఎస్‌హెచ్సార్సీ లేకుండానే 2017లో పేపరుమీద నామమాత్రంగా నోటిఫికేషన్ జారీచేశారని కోర్టుకు తెలిపిన ఏజీ ఇప్పుడు ప్రభుత్వం వీటన్నింటినీ సవరించిందని తెలిపింది.ఈ రెండు సంస్థలూ అమరావతిలోనే ఉండాలన్న పిటిషనర్‌కు ఎలాంటి హక్కు లేదన్న ఏజీ
కనీసం ఎస్‌హెచ్చార్సీని తరలించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు.
ఈ కేసులో కేబినెట్‌మంత్రులను పార్టీగా చేయాలన్న పిటిషనర్ వాదననూ తోసిపుచ్చిన హైకోర్టు
నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించలేదు.వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీకి నోటీసులు ఇవ్వాలన్న పిటిషనర్
అభ్యర్థతను తోసిపుచ్చిన హైకోర్టు.తుది ఉత్తర్వులకు లోబడే ఏదైనా ఉంటుందని చెప్పిన హైకోర్టు
విచారణ 5 వారాలకు వాయిదా వేసింది.