విజనరీ సీఎం జగన్ ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నా: మంచు మనోజ్

సీఎం జగన్ కు కలిసిన సినీ నటుడు మంచు మనోజ్చేయబోతున్న పనులను సీఎంగారి నుంచి తెలుసుకున్నానని ట్వీట్వాటిని పూర్తి చేసే శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానన్న మనోజ్ విధాత:ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ నటుడు మంచు మనోజ్ కలిశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించాడు. 'దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి జగన్ని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు.రానున్న సంవత్సరాల్లో చేయబోతున్న పనుల గురించి సీఎం నుంచి తెలుసుకున్నానని చెప్పాడు. 'సార్ […]

  • Publish Date - September 6, 2021 / 10:26 AM IST

సీఎం జగన్ కు కలిసిన సినీ నటుడు మంచు మనోజ్
చేయబోతున్న పనులను సీఎంగారి నుంచి తెలుసుకున్నానని ట్వీట్
వాటిని పూర్తి చేసే శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానన్న మనోజ్

విధాత:ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ నటుడు మంచు మనోజ్ కలిశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించాడు. ‘దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి జగన్ని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు.రానున్న సంవత్సరాల్లో చేయబోతున్న పనుల గురించి సీఎం నుంచి తెలుసుకున్నానని చెప్పాడు. ‘సార్ మీరు అనుకున్న అన్ని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. మీ పాలనకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పాడు.

Latest News