విధాత: కృష్ణా కరకట్టపై విజయవాడ నుంచీ అవనిగడ్డకు వెళుతున్న ఇన్నోవా కారు మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలోకి రాగానే కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లింది.కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రయానిస్తున్నారు.ప్రయానిస్తున్నావారిలో ఒక వ్యక్తి గల్లంతు కాగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.ప్రమాదం నుండి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.క్షతగాత్రుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చల్లపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది.వాహనంలో ప్రయాణిస్తున్న వారు చిరువోలు గ్రామస్తులని సమాచారం.
కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా..
<p>విధాత: కృష్ణా కరకట్టపై విజయవాడ నుంచీ అవనిగడ్డకు వెళుతున్న ఇన్నోవా కారు మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలోకి రాగానే కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లింది.కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రయానిస్తున్నారు.ప్రయానిస్తున్నావారిలో ఒక వ్యక్తి గల్లంతు కాగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.ప్రమాదం నుండి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.క్షతగాత్రుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చల్లపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది.వాహనంలో ప్రయాణిస్తున్న వారు చిరువోలు గ్రామస్తులని సమాచారం.</p>
Latest News

అనిల్ రావిపూడి స్పీడ్‌కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి..? ఏ వయసులో చేస్తే మంచిది..?