ఎస్.పి అన్బురాజన్ ఆదేశాల మేరకు అక్రమాలపై మెరుపు దాడులు
విధాత:కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం, నిషేధిత గుట్కా, జూదంపై కొనసాగుతున్న మెరుపు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారా, 1.62 లీటర్ల దేశీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 4 కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అక్రమ మద్యం, జూదం, నిషేధిత గుట్కా లకు సంబందించిన సమాచారాన్ని డయల్ 100 కు అందించాలని […]

విధాత:కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం, నిషేధిత గుట్కా, జూదంపై కొనసాగుతున్న మెరుపు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారా, 1.62 లీటర్ల దేశీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 4 కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అక్రమ మద్యం, జూదం, నిషేధిత గుట్కా లకు సంబందించిన సమాచారాన్ని డయల్ 100 కు అందించాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.