కృష్ణాజిల్లా,విధాత: కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్యక్తి తాపీ పని చేస్తూ ఉండేవారు.నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న సుభాని..నిన్న రాత్రంతా జ్వరం వాంతులు విరోచనాలు వచ్చి మృతి చెందాడు.8నెలల క్రితమే తన భార్య అనారోగ్యంతో మృతి చెందగా 6నెలల పిల్లవాడి ఆలనా పాలనా చూస్తున్న తండ్రి సుభాని.వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6నెలల పసికందు.
వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి..
<p>కృష్ణాజిల్లా,విధాత: కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్యక్తి తాపీ పని చేస్తూ ఉండేవారు.నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న సుభాని..నిన్న రాత్రంతా జ్వరం వాంతులు విరోచనాలు వచ్చి మృతి చెందాడు.8నెలల క్రితమే తన భార్య అనారోగ్యంతో మృతి చెందగా 6నెలల పిల్లవాడి ఆలనా పాలనా చూస్తున్న తండ్రి సుభాని.వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6నెలల పసికందు.</p>
Latest News

25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ