అనంతపురంలో రౌడీషీటర్ దారుణ హత్య
విధాత: రుద్రంపేటలో రౌడీషీటర్ దేవేంద్రను అత్యంత దారుణంగా హత్య చేశారు.తన భార్యను కించపరిచేలా మాట్లాడాడని.. దేవేంద్ర తలపై బండరాయితో బలంగా కొట్టాడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి.దీంతో దేవేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అయితే లక్ష్మీనారాయణకు మతిస్థిమితం సరిగ్గా లేనట్టు స్థానికులు తెలుపుతున్నారు.ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.