విధాత: రుద్రంపేటలో రౌడీషీటర్ దేవేంద్రను అత్యంత దారుణంగా హత్య చేశారు.తన భార్యను కించపరిచేలా మాట్లాడాడని.. దేవేంద్ర తలపై బండరాయితో బలంగా కొట్టాడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి.దీంతో దేవేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అయితే లక్ష్మీనారాయణకు మతిస్థిమితం సరిగ్గా లేనట్టు స్థానికులు తెలుపుతున్నారు.ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అనంతపురంలో రౌడీషీటర్ దారుణ హత్య
<p>విధాత: రుద్రంపేటలో రౌడీషీటర్ దేవేంద్రను అత్యంత దారుణంగా హత్య చేశారు.తన భార్యను కించపరిచేలా మాట్లాడాడని.. దేవేంద్ర తలపై బండరాయితో బలంగా కొట్టాడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి.దీంతో దేవేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అయితే లక్ష్మీనారాయణకు మతిస్థిమితం సరిగ్గా లేనట్టు స్థానికులు తెలుపుతున్నారు.ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.</p>
Latest News

ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ