ప్రధాని సమాధానం చెప్పాలీ

విధాత‌:దేశంలోని ప్రముఖుల ఫోన్ ట్యాపింగుల వ్యవహారంలో ప్రధాని సమాధానం చెప్పాలని, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ చలో రాజ్ భవన్ కి వెళ్లనియ్యకుండా నిలువరిస్తున్న పోలీస్ ల చర్యలపై ఎపిసిసి అధ్యక్షులు డా.సాకే శైలజానాథ్ ఖండన. ప్రజాస్వామ్యంలో శాంతయుతంగా చేస్తున్న ఈ నిరసన ర్యాలీ కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోటవం అప్రజాస్వామ్యకం.