యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సంగం డైరీ డైరెక్టర్లు
విధాత: సంగం డైరీ పై ఏసీబీ కోర్టులో ఏసీబీ పోలీసులు నమోదు చేసిన కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సంగం డైరీ డైరెక్టర్లు 10 మందికి, ఇతర డైరీ ఉన్నత అధికారులు 10 మందికి ఈరోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram