Site icon vidhaatha

రాష్ట్రానికి తరలివచ్చిన మరో 11,76,000 కొవిడ్ టీకా డోసులు..

విధాత‌:పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు..దిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 98 బాక్సుల్లో రాష్ట్రానికి తరలివచ్చిన టీకా డోసులు..తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించిన అధికారులు అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్న వ్యాక్సిన్..తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం.

Exit mobile version