విధాత:రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పని చేసే ఉద్యోగుల ను బదిలీ చేసిన దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు.శ్రీశైలం, మహానంది, కాణిపాకం, సింహాచలం, ద్వారకా తిరుమల, కసాపురం దేవస్థానాలకు ఉద్యోగుల బదిలీ.15 మంది అధికారులు, సిబ్బందిని బదిలీ చేసిన కమిషనర్,ఏడాది పాటు డిప్యుటేషన్ పై వెళ్లాలని ఆదేశం.బదిలీ అయిన ఉద్యోగులు ఆయా దేవస్థానాల్లో చేరాలని ఆదేశం