జగతి మేడమ్ సర్.. జగతి మేడమ్..బికినీలో మెంటలెక్కించేసిందిగా..!

బుల్లితెర పాపులర్ సీరియల్స్‌లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. ఈ సీరియల్‌లో వసు, రిషి, మహేంద్ర, జగతి పాత్రలు అందరికి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక జగతి మేడం అనే కారెక్టర్‌లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది జ్యోతి రాయ్. అక్కడ అమ్మ పాత్రలో కనిపించే జ్యోతి రాయ్ నెట్టింట్లో మాత్రం కుర్రభామలకి ఏ మాత్రం తగ్గకుండా ఘాటు అందాలతో మెంటలెక్కిస్తుంటుంది. అసలే చలికాలం ఈ సమయంలో కూడా వేడి పుట్టించేలా ఘాటు అందాలతో కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేస్తుంది. అయితే ఈ సీరియల్‌లో ఇప్పుడు జగతి మేడం కనిపించడం లేదు కాని ఆమె ఓ సినిమాలో మెయిన్ లీడ్‌గానూ నటిస్తోంది. వెబ్ సిరీస్‌లోనూ ఆమె సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే.
లేటు వయస్సులో ఘాటు అందాలతో ఈ అమ్మడు చేసే రచ్చ నిత్యం హాట్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ లో అమ్మడి బికినీ పిక్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఈ పిక్స్‌లో జ్యోతి రాయ్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవ్వాల్సిందే. బొడ్డు అందాలను చూపిస్తూ, బికినీ టైపులో డ్రెస్సు వేసుకున్న డ్రెస్‌తో మెంటల్ ఎక్కిస్తుంది.. ఇక ఈ రేంజ్‌లోనే ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్‌లో అందాల ప్రదర్శనను చేయబోతోన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. జ్యోతిరాయ్ ఎప్పటికప్పుడు కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు జగతి మేడం హాట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అమ్మడి పిక్స్ చూసిన వారందరు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు.
సీరియల్ నటిగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న జ్యోతి రాయ్.. సినిమాల్లో కూడా నటించి సత్తా చాటింది. ‘సీతారామ కల్యాణ’, ‘స్టేషన్ 3’, ‘దియ వర్ణపాటల’ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే, ‘దియా’, ‘గంధాడ్ గుడి’, ’99’, ‘మడిపు’ అనే సిరీస్‌లలో నటించింది. ఇప్పుడు కూడా కొన్నింటిలో నటించేందుకు సిగ్నల్ ఇచ్చింది. వెబ్ సిరీస్‌లో కూడా ఈ అమ్మడు తనదైన శైలిలో అందాల ప్రదర్శన చేసేందుకు సిద్ధమైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది.