బాబోయ్.. ఈ జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ రచ్చ ఆగడం లేదుగా.. కుర‌చ దుస్తుల‌లో ఫ్రీ షో

రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ, త‌న గ్లామ‌ర్‌షోతో కుర్రాళ్ల‌కి నిద్ర క‌రువు అయ్యేలా చేస్తున్నది.

  • By: sn    breaking    Dec 11, 2023 11:41 AM IST
బాబోయ్.. ఈ జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ రచ్చ ఆగడం లేదుగా.. కుర‌చ దుస్తుల‌లో ఫ్రీ షో

సీరియల్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి.. జబర్దస్త్ రీతూగా మారిపోయి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. నిజానికి సీరియల్స్ బాగానే చేసినా.. ఆమెకి పెద్ద‌గా గుర్తింపు రాక‌పోవ‌డంతో ఈ భామ జ‌బ‌ర్ధ‌స్త్ వైపుకి వ‌చ్చేసింది. ఈ షో ద్వారా రీతూకి మంచి గుర్తింపు ద‌క్కింది. జ‌బ‌ర్ధ‌స్త్ షో ద్వారా వ‌చ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.ప్ర‌స్తుతం ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అందులో తన డైలీ యాక్టివిటీస్, టూర్లు, వెకేషన్స్ ఫొటోలు, రీల్స్ పెడుతూ నానా ర‌చ్చ చేస్తుంది. ఇక ఈ అమ్మడు పెట్టే ఫొటోలకు మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌గా, ఆమె పెట్టిన రీల్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

రీతూ చౌదరి నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ కుర్ర‌కారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. పొట్టి బ‌ట్ట‌ల‌లో ఆమె చేసే అందాల అరాచకం పీక్స్ లో ఉంది. పొట్టి బట్టలతో రీతూ ఎప్పుడు కనిపించినా కుర్రాళ్ళు మైకంలో మునిగిపోవ‌డం ఖాయం. ఆమె త‌న ఎద అందాల‌తో పాటు థండ‌ర్ థైస్ చూపిస్తూ కాక రేపుతుంటుంది. తాజాగా బీచ్ లో హొయలు పోతూ రీతూ చౌదరి రచ్చ రచ్చ చేస్తోంది. నీలి రంగు డ్రెస్ లో రీతూ చౌదరి వయ్యారాలు ఒలికిస్తూ కుర్రాళ్ల‌ని కుద‌రుగా ఉండ‌నివ్వ‌డం లేదు. పొట్టి బట్టల్లో నడుము సొగసుతో జ‌బ‌ర్ధ‌స్త్ పిల్ల క‌వ్విస్తుంది. ఒక వైపు నడుము, మరోవైపు థైస్ షోతో అద‌ర‌హో అనిపిస్తుంది.

అంతేకాదు ఈ అమ్మ‌డి ఎక్స్‌ప్రెష‌న్స్ చూస్తే మాత్రం అంద‌రు పిచ్చెక్కిపోవ‌ల్సిందే. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ, త‌న గ్లామ‌ర్‌షోతో కుర్రాళ్ల‌కి నిద్ర క‌రువు అయ్యేలా చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ భామ ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఇలా రీతూని చూసిన వారంద‌రు కూడా హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదైనా సినిమాలో అవకాశం ఇస్తే.. కచ్చితంగా మంచి హీరోయిన్ అవుతుందంటూ జోస్యాలు చెబుతున్నారు. ఈ అమ్మ‌డు కూడా హీరోయిన్ అవకాశం కోస‌మే ఇంత‌లా అందాల ర‌చ్చ చేస్తుందేమో మ‌రి.