Site icon vidhaatha

Hyderabad | 22న‌ సద్దుల బతుకమ్మ.. ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad | బ‌తుక‌మ్మ వేడుక‌లు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఆదివారం రోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ నిర్వ‌హించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించనున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించారు.

ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..

Exit mobile version