విధాత:కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని డ్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షల పైగా కాజేశారు.డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు.వెంటనే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడానికి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.
మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని క్లిక్ చేసి కార్డు వివరాలు నమోదు చేయాలని అలాగే బ్యాంక్ డెబిట్ కార్డు నెంబరు తదితర వివరాలు నమోదు చేయాలని సూచించాడు.అతడి మాటలు నమ్మిన సత్యనారాయణ వివరాలు చేయడంతోపాటు మొబైల్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ లు కూడా చెప్పేశారు.ఆ వెంటనే తన ఖాతా నుండి ఐదు లక్షల ముప్పై వేలు డెబిట్ అయ్యాయి. తర్వాత కాల్ వచ్చిన నెంబర్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.
కేవైసీ అప్డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 5 లక్షలు టోకరా..
<p>విధాత:కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని డ్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షల పైగా కాజేశారు.డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు.వెంటనే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడానికి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని […]</p>
Latest News

ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి