కదిరిలో యువ‌కుని దారుణహ‌త్య‌

విధాత‌: అనంతపురం జిల్లా,కదిరి పట్టణం చౌక్ ప్రాంతంలో బంగారు పనిచేసుకునే కరణ్ 23 అనే యువకుడు దారుణ హత్యకు గుర‌య్యాడు.మహారాష్ట్ర ప్రాంతం నుంచి తరలి వచ్చి కదిరిలో బంగారం గళ్ళలో పని చేసుకుంటూ చౌక్లోని భవంతిలో ఒంటరిగానే కాపురం ఉండేవాడు.తెల్లవారుజామున ఈఘటన జ‌ర‌గ‌డంతో ఉదయం పోలీసులు రంగ ప్రవేశం చేసి హత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నారు.