జూబ్లీహిల్స్ హెచ్ అండ్ ఏం పై కేసు నమోదు..
విధాత: జూబ్లీహిల్స్ హెచ్ అండ్ ఏం బట్టల దుకాణంలో దారుణం జరిగింది. బట్టలు మార్చుకుం టుండగా పక్క ట్రయల్ రూం లో నుంచి మొబైల్ ద్వారా చీత్రీకరించిన ఇద్దరు యువకులు. గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన యువతి. దీంతో ఇద్దరు విద్యార్థులతో పాటు. స్టోర్ మేనేజర్ ను అరెస్ట్ చేసి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.

విధాత: జూబ్లీహిల్స్ హెచ్ అండ్ ఏం బట్టల దుకాణంలో దారుణం జరిగింది. బట్టలు మార్చుకుం టుండగా పక్క ట్రయల్ రూం లో నుంచి మొబైల్ ద్వారా చీత్రీకరించిన ఇద్దరు యువకులు.
గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన యువతి. దీంతో ఇద్దరు విద్యార్థులతో పాటు. స్టోర్ మేనేజర్ ను అరెస్ట్ చేసి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.