విధాత : బెంగుళూర్‌లో గనుల శాఖ డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న ప్రతిమ దారుణ హత్యకు గురైంది. భర్త, కుమారుడు సొంతూరుకు వెళ్లారు. డ్రైవర్ ఆమెను ఇంటి వద్ధ రాత్రి విడిచి వెళ్లాడు. ఉదయం ఆమె ఎంతకు ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానంతో వెళ్లి చూసి, జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వాళ్లే ఆమెను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.
బెంగుళూర్‌లో మహిళా అధికారిణి హత్య

Latest News

ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా
ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం