ప్రియురాలు మోసం చేసింద‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

విధాత‌: ప్రకాశం జిల్లాకు చెందిన బ్రహ్మం అనే వ్యక్తి ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.శ‌నివారం ఉదయం వనస్థలిపురం vmr గ్రాండ్ లో రూమ్ తీసుకున్న బ్రహ్మం సూసైడ్ దృశ్యలు రికార్డ్ చేసుకుంటూ ప్రియురాలు స్నేహితులు మోసం చేసారంటూ అమ్మకు, భార్య కు sorry చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు.