విధాత:నూజివీడు పోలీసు స్టేషన్ లో భద్రపరిచిన ప్రభుత్వ మద్యం దుకాణాల డిపాజిట్ సొమ్ము.బీరువాలో వున్న సొమ్మును బ్యాంకులో వేసేందుకు తీసి లెక్కింపు జరుపగా 16లక్షలు తగ్గినట్టు గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు.నూజివీడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జనార్దన్ నాయడు డబ్బు కాజేసి పరారైనట్టుగా గుర్తించి,గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు స్వస్థలం విశాఖపట్నంకు బయలుదేరిన పోలీసు బృందం.
నూజివీడు పోలీస్ స్టేషన్లో డబ్బు మాయం,కానిస్టేబుల్ పరారీ
<p>విధాత:నూజివీడు పోలీసు స్టేషన్ లో భద్రపరిచిన ప్రభుత్వ మద్యం దుకాణాల డిపాజిట్ సొమ్ము.బీరువాలో వున్న సొమ్మును బ్యాంకులో వేసేందుకు తీసి లెక్కింపు జరుపగా 16లక్షలు తగ్గినట్టు గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు.నూజివీడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జనార్దన్ నాయడు డబ్బు కాజేసి పరారైనట్టుగా గుర్తించి,గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు స్వస్థలం విశాఖపట్నంకు బయలుదేరిన పోలీసు బృందం.</p>
Latest News

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస