పాతబస్తీలో కత్తి పోట్లు
విధాత: పెళ్లైన అమ్మాయితో ప్రేమ ఎందుకు అన్న పాపానికి కత్తితో దాడి చేసిన దుండగుడు.రియాసత్ నగర్ కి చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడుతుండడంతో విషయం తెలిసిన ఆమె భర్త అక్బర్ స్నేహితుడు మహమ్మద్ ఈసకు వద్దని చెప్పాలని కోరాడు.దీంతో వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో స్నేహితుడని చూడకుండా కత్తితో దాడి చేసిన అక్బర్.బాధితుడిని ఆస్పత్రికి తరలించిన సంతోష్ నగర్ పోలీసులు.పరారీలో ఉన్న అక్బర్ కోసం గాలింపు