Numerology | ఈ 3 తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు అందం, ఆక‌ర్ష‌ణ సొంతం..!

Numerology | అమ్మాయిలు( Girls ) ఎల్ల‌ప్పుడూ అందం( Beauty )గా ఉండాల‌ని కోరుకుంటారు. అందుకు ఆక‌ర్ష‌ణీయం( Attraction )గా కూడా అలంక‌రించుకుంటారు. అయితే ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిల‌కు పుట్టుక‌తోనే అందం, ఆక‌ర్ష‌ణ వారి సొంత‌మ‌ట‌.

Numerology | ఇటీవ‌లి కాలంలో చాలా మంది న్యూమ‌రాల‌జీ( Numerology )ని న‌మ్ముతున్నారు. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం.. తమ పేర్ల‌లోని అక్ష‌రాల‌ను కూడా మార్చుకుంటారు. ఇక త‌మ రాశికి అనుగుణంగా రంగు రాళ్ల‌ను ధ‌రించ‌డం.. ఇత‌ర ప‌రిహారాలు చెల్లించ‌డం వంటివి చూస్తుంటాం. అయితే ఇదే న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం.. ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు( Girls ).. ధ‌న‌వంతులుగా వ‌ర్ధిల్లుతార‌ట‌. అంతేకాదు.. ఒక భార్య‌( Wife )గా, ఒక కోడ‌లి( Daughter in Law )గా గొప్ప పేరు తెచ్చుకుంటార‌ట‌. అంతేకాదు ఈ మూడు తేదీల్లో జ‌న్మించిన మ‌గువ‌ల‌కు అందం( Beauty ), ఆక‌ర్ష‌ణ( Attraction ) కూడా వారి సొంత‌మ‌ట‌. మ‌రి ఆ మూడు తేదీల్లో ఏవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

అమ్మాయిల‌కు క‌లిసొచ్చే మూడు తేదీలు ఇవే..