Water Glass | ఒక్క గ్లాస్ నీటితో రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులైపోవ‌చ్చు..! అదేలాగో తెలుసా..?

Water Glass | చాలా మందికి అదృష్టం( Luck ) క‌లిసిరాదు. కానీ కొంద‌రికి ఊహించ‌ని విధంగా అదృష్టం క‌లిసివ‌స్తుంది. మ‌రి అదృష్టం క‌లిసిన రాని వారు చిన్న చిట్కా పాటిస్తే స‌రిపోతుంది. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు( millionaire ) అయిపోవ‌చ్చు. ఆ చిట్కా కూడా మ‌న ఇంట్లో దొరికే నీటి( Water )తోనే పాటిస్తే స‌రిపోత‌ది.

Water Glass | నిత్యం అప్పులు, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి ఈ చిట్కా ఎంతో మేలు చేస్తుంది. కేవ‌లం ఇంటిలో దొరికే నీటి( Water )తోనే ఈ చిట్కాను అమ‌లు చేయొచ్చు. ఈ చిన్న చిట్కాను పాటించ‌డం వ‌ల్ల రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు( millionaire ) అయిపోవ‌చ్చు. మ‌రి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం..

ప్ర‌తి వంట గ‌దిలో తాగే నీరు ఉంటుంది. ఆ నీటిని కుండ‌లో లేదా ఇత‌ర పాత్ర‌ల్లో నిల్వ చేస్తారు. అయితే నీటిని నిల్వ చేసే దిశ కూడా ముఖ్య‌మే అని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎవ‌రైతే త‌మ ఇంట్లో నీటిని వంట గ‌దిలో స‌రైన ప్ర‌దేశంలో నిల్వ ఉంచుతారో వారి ఇంటిలోకి సానుకూల శ‌క్తి ప్ర‌వేశించి, ఆర్థికంగా, ఆరోగ్య ప‌రంగా విజ‌యాల‌ను ఇస్తుంద‌ట‌.

వాస్తు శాస్త్రం ప్ర‌కారం.. వంట గ‌దిలో ఈశాన్య మూల‌ను శుభ‌ప్ర‌దంగా భావిస్తారు. నీటిని నిల్వ చేయ‌డానికి ఈ దిశ‌నే శుభ‌ప్ర‌ద‌మ‌ని చెబుతున్నారు పండితులు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంటిలోకి సానుకూల శ‌క్తి ప్ర‌వేశిస్తుంద‌ట‌. అంతేకాకుండా.. మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఈశాన్యంలో స‌రిప‌డ స్థానం లేక‌పోతే.. ఉత్త‌ర దిశ‌లో నీటిని నిల్వ ఉంచినా క‌లిసి వ‌స్తుంద‌ట‌.

అయితే ప్ర‌తి రోజు రాత్రి ప‌డుకునే ముందు ఈశాన్య దిశ‌ను శుభ్ర‌ప‌రిచి.. అక్క‌డ నీటితో కూడిన గ్లాస్‌ను ఉంచాలి. పొద్దునే ఈ నీటిని మొక్క‌ల‌పై పోయాలి. దీంతో ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డట‌మే కాకుండా.. ఆర్థికంగా, ఆరోగ్య‌ప‌రంగా, అన్ని విధాలుగా క‌లిసి వ‌స్తుంద‌ట‌. అంతే కాకుండా ఇంటిలో ప్రతి కూల శక్తి తగ్గిపోయి అదృష్టం కలిసి వస్తుంద‌ట‌. ఆర్థిక సమస్యలు తగ్గిపోయి సంపద పెరుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అయిపోయే అవ‌కాశం ఉంద‌ని పండితులు పేర్కొంటున్నారు.

 

Latest News