OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
OTT | విధాత: ఈ వారం థియేటర్లలో పది సినిమాలు విడుదల కానున్నాయి. అందులో 7 సస్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా మూడు డబ్బింగ్ సినిమాలు. వీటిలో నాగ శౌర్య నటించిన రంగబలి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాణంలో జగపతిబాబు నటించిన రుద్రంగి, కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించిన భాగ్‌సాలే, నేషనల్ అవార్డ్ విన్నర్ నీలకంఠ దర్శకత్వంలో బాబా మాస్టర్, సాయి రోనక్ ప్రధాన పాత్రధారులుగా సర్కిల్ ప్రధానమైనవి. వీటితో పాటు హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం […]
విధాత: ఈ వారం థియేటర్లలో పది సినిమాలు విడుదల కానున్నాయి. అందులో 7 సస్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా మూడు డబ్బింగ్ సినిమాలు. వీటిలో నాగ శౌర్య నటించిన రంగబలి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాణంలో జగపతిబాబు నటించిన రుద్రంగి, కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించిన భాగ్‌సాలే, నేషనల్ అవార్డ్ విన్నర్ నీలకంఠ దర్శకత్వంలో బాబా మాస్టర్, సాయి రోనక్ ప్రధాన పాత్రధారులుగా సర్కిల్ ప్రధానమైనవి. వీటితో పాటు హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఇన్‌సీడియస్, సీనియర్ ఆర్జున్ నటించిన ఇద్దరు, ఓ సాథియా, మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్ వంటి చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంతగా విడుదల కావడం లేదు. దాదాపు అన్నీ డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. అందులో ఐబీ 71, ఫర్హానా, గార్డియన్స్ ఇఫ్ ది గెలాక్సీ, చిత్రాలతో పాటు స్వీట్ కారం కాఫీ వంటి వెబ్ సీరిస్‌లు ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Insidious: The Red Door Jul6
Rangabali
Rudrangi
Bhaag Saale
Circle
O Saathia
7:11 PM Jul7
IDDARU Jul7
MohanKrishnas Gang Leader Jul7
HINDI
Neeyat
72 Hoorain
Yeh Mera Revenge
Insidious: The Red Door Jul6
ENGLISH
Insidious: The Red Door Jul6
OTTల్లో వచ్చే సినిమాలు

Theera Kaadhal Jul 2
Takkar July 7
The Out Laws July 7
The Popes Exorcist July 7
Bird Box Barcelona July 14

Babylon July 5
Sweet Kaaram Coffee Tam, Tel, Kan, Mal, Hi July 6
Adhura July 7
Transformers Rise Of The Beasts July 11
Hostel Days July 13
Adipurush
IB71 Hindi JULY 7
Guardians Of The Galaxy Vol3 July 7

Ninnu Chere Tarunam June 30

Tarla premieres July 7
Kathar Basha Endra Muthuramalingam Tamil JULY 7
Mayabazaar For Sale July14
The Broken News S2 coming soon
Farhana July 7
PorThozhil Tamil July 7
Ishq Next Door JULY 3
Blind JULY 7
Lust Stories 2 NETFLIX
The Night Manager 2 HOTSTAR
Arthamainda ArunKumar AHA
VEERAN PRIME
JAK RYAN PRIME
MemFamous PRIME
Gunehgaar ZEE 5
Vimanam
X




Google News
Facebook
Instagram
Youtube
Telegram