Walnuts | అన్ని తరగతుల విద్యార్థులకు( Students ) పబ్లిక్ పరీక్షలు( Public Exams ) కొనసాగుతున్నాయి. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. చదివింది గుర్తుండక సతమతమవుతుంటారు. ఒకానొక దశలో బుర్ర హీటెక్కిపోతోంది. ఏ ప్రశ్న చదవాలో అర్థం కాక కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. ఎగ్జామ్ హాల్లో కూడా ఆందోళన చెందుతారు విద్యార్థులు. మరి ఇలాంటి విద్యార్థులు ఈ ఎగ్జామ్ టైమ్లో ఒక చిన్న చిట్కా పాటిస్తే.. పరీక్షల్లో సులభంగా విజయం సాధించొచ్చు. అంతే […]
Walnuts | అన్ని తరగతుల విద్యార్థులకు( Students ) పబ్లిక్ పరీక్షలు( Public Exams ) కొనసాగుతున్నాయి. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. చదివింది గుర్తుండక సతమతమవుతుంటారు. ఒకానొక దశలో బుర్ర హీటెక్కిపోతోంది. ఏ ప్రశ్న చదవాలో అర్థం కాక కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. ఎగ్జామ్ హాల్లో కూడా ఆందోళన చెందుతారు విద్యార్థులు. మరి ఇలాంటి విద్యార్థులు ఈ ఎగ్జామ్ టైమ్లో ఒక చిన్న చిట్కా పాటిస్తే.. పరీక్షల్లో సులభంగా విజయం సాధించొచ్చు. అంతే కాదు జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకోవచ్చు. ఆ చిట్కా ఏంటంటే ప్రతి రోజు రాత్రి పూట ఓ రెండు వాల్నట్స్ను నానబెట్టి పొద్దున్నే ఖాళీ కడుపున తినడమే.