అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలాహరిష్
విధాత : అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలాహారిస్ నియమించబడ్డారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ బాధ్యతలు హారిస్‌కు బదిలీ చేశారు. అధికారం బదిలీని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్ష బాధ్యతలు పొందిన తొలి మహిళగా హారిస్ చరిత్ర సృష్టించింది.