విధాత: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ రమీజ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తం భారత్ గుప్పెట్లో ఉందని, ఆ దేశం తలుచుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని దాని కొత్త ఛైర్మన్ రమీజ్ రజా అన్నాడు. ఆదాయ పరంగా భారత్ మీదే ఎక్కువ ఆధారపడి ఉండటం వల్ల ఐసీసీ కూడా ఆ దేశాన్ని ఏమీ చేయలేదని అతనన్నాడు. ‘‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. దాని ఆదాయంలో 90 శాతం భారత్ నుంచే వస్తుంది. పీసీబీ ఆదాయంలో 50 శాతం ఐసీసీ ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్థాన్ క్రికెట్‌ను నడిపిస్తోంది భారత సంస్థలే. రేప్పొద్దున భారత ప్రధాని పాక్‌కు నిధులు ఆపేయమంటే పీసీబీ కుప్పకూలిపోతుంది’’ అని రమీజ్ అన్నాడు.
ప్రపంచ క్రికెట్ మొత్తం భారత్ గుప్పెట్లో ఉంది : పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా
<p>విధాత: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ రమీజ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తం భారత్ గుప్పెట్లో ఉందని, ఆ దేశం తలుచుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని దాని కొత్త ఛైర్మన్ రమీజ్ రజా అన్నాడు. ఆదాయ పరంగా భారత్ మీదే ఎక్కువ ఆధారపడి ఉండటం వల్ల ఐసీసీ కూడా ఆ దేశాన్ని ఏమీ చేయలేదని అతనన్నాడు. ‘‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. […]</p>
Latest News

నూకలు వేసింది..నాట్య మయూరిని చూసింది
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు
డెలివరీ చేసే డాగ్ రోబో.. డెలివరీ బాయ్స్ భవిష్యత్తు ఎట్లా!
శ్రీకృష్ణుడి విగ్రహంతో యువతి పెళ్లి వైరల్
ముగింపు దశకు చేరుకున్న 2025…
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ మళ్లీ వెనుకబాటు: హరీష్ రావు
బర్త్ డే రోజున..సోనియాగాంధీకి కోర్టు షాక్
మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్