Tv Movies: మిర్చి, అంబాజీపేట, నేనే రాజు నేనే మంత్రి.. బుధ‌వారం (Feb 12) టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: మిర్చి, అంబాజీపేట, నేనే రాజు నేనే మంత్రి.. బుధ‌వారం (Feb 12) టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 12, బుధ‌వారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితేచాలా మంది మ‌న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో వివ‌రంగా అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. అయితే ఈ బుధ‌వారం మిర్చి, ఆది పురుష్‌, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌, గోలీమార్‌, నేనే రాజు నేనే మంత్రి, ది ఫ్యామిలీ స్టార్‌, దూకుడు, వివేకం వంటి మంచి జ‌నాధ‌ర‌ణ పొందిన‌ చిత్రాలు జెమిని,జీ తెలుగు,ఈ టీవీ, స్టార్ మా టీవీ ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్‌ కానున్నాయి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సూర్యుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గోలీమార్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అనంత‌పురం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ప్రేమ చేసిన పెళ్లి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు బాబాయ్ అబ్బాయ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు బ్ర‌హ్మ‌రుద్రులు

ఉద‌యం 10 గంట‌ల‌కు నాగ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అల్లుడు అదుర్స్‌

సాయంత్రం 4గంట‌ల‌కు నాగ పౌర్ణ‌మి

రాత్రి 7 గంట‌ల‌కు అవును వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు

రాత్రి 10 గంట‌ల‌కు యంగ్‌ ఇండియా

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అన్న‌వ‌రం

ఉద‌యం 9 గంట‌లకు సంక్రాంతి సంబురాలు (ఈవెంట్‌)

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు న‌వ వ‌సంతం

ఉద‌యం 7 గంట‌ల‌కు కోష్టీ

ఉద‌యం 9.30 గంట‌ల‌కు శివ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రంగ్ దే

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ‌ల్లీశ్వ‌రీ

సాయంత్రం 6 గంట‌ల‌కు మున్నా

రాత్రి 9 గంట‌ల‌కు మ‌గ మ‌హారాజు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు భైర‌వ‌ద్వీపం

ఉద‌యం 9 గంట‌ల‌కు మావిచిగురు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జైల‌ర్ గారి అబ్బాయి

రాత్రి 930 గంట‌ల‌కు ఘ‌టోత్క‌చుడు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు అనుబంధం

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లి పీట‌లు

ఉద‌యం 10 గంటల‌కు నిన్నే పెళ్లాడుతా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు ల‌క్ష్యం

రాత్రి 7 గంట‌ల‌కు ప‌ర‌మానంద‌య్య శిష్యుల క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు మా ఆయ‌న సుంద‌ర‌య్య‌


స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు 24

ఉదయం 9 గంటలకు ది ఫ్యామిలీ స్టార్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు ప్రేమ‌ఖైదీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు నిను వీడ‌ని నీడ‌ను నేను

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీదేవీ శోభ‌న్‌బాబు

ఉద‌యం 12 గంట‌ల‌కు ఆదిపురుష్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు దూకుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 9 గంట‌ల‌కు మిర్చి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు విశ్వ‌రూపం2

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు తిల‌క్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు సింహామంటి చిన్నోడు

ఉద‌యం 11 గంట‌లకు సీమ ట‌పాకాయ్‌

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు ఒక మ‌న‌సు

సాయంత్రం 5 గంట‌లకు నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 8 గంట‌ల‌కు వివేకం

రాత్రి 11 గంటలకు సింహామంటి చిన్నోడు