బాబోయ్.. విచిత్రమైన డ్రెస్‌లో అందాలన్ని బయటపెట్టిన అమీ జాక్సన్

అందాల ముద్దుగుమ్మ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోను పలు సినిమాలు చేసి మెప్పించింది. 2018 లో విడుదలైన 2.0 తర్వాత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ప్రకంపనలు పుట్టిస్తుంది.
వెరైటీ డ్రెస్సులో ఈ అందాల ముద్దుగుమ్మ పుట్టించే అరాచకం మాములుగా ఉండదు. ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తూ బ్లాక్ డ్రెస్ లో మాములు రచ్చ చేయలేదు. ఇక తాజాగా ఇంకాస్త ఘాటుగా తన అందాతల ఆరబోతతో రచ్చ లేపింది. విచిత్రమైన డ్రెస్ లో బ్లాస్టింగ్ అనిపించేలా ఎద పరువాలు ఒలకబోస్తూ ఈ అమ్మడు సృష్టించిన రచ్చ మాములుగా లేదు.

సోషల్ మీడియాలో తరచుగా ఆమె హాఫ్ న్యూడ్ పిక్స్, బ్రా ఫోజులతో రెచ్చగొడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తనపై ఎన్ని విమర్శలు వచ్చిన కూడా ఈ ముదుగుమ్మ తన అందాలతో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇక అమీ జాక్సన్ ఇటీవల షాకింగ్ లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరచింది. అసలు అమీని ఒక్కసారిగా చూసి ఎవరు కూడా గుర్తు పట్టలేకపోయారు.
ఐరిష్ స్టార్ యాక్టర్ సిలియన్ మర్ఫీని పోలినట్టు ఆమె కొత్త లుక్ ఉందని చాలా మంది ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్ పై రియాక్ట్ అయిన అమీ జాక్సన్.. భారతీయుల నుండి ఇటువంటి విమర్శలు ఎదుర్కోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఇండియన్స్ నుండి ముఖ్యంగా మగవాళ్ళు ఇలాంటి ట్రోల్స్ చేయడం చాలా బాధగా అనిపించిందని పేర్కొంది.

తాను ఈ సమయంలో ట్రోల్స్‌ని మైండ్‌కి తీసుకునేలా లేనని తెలియజేసింది. అయితే అమీ జాక్సన్ షేర్ చేసిన ఫోటోలలో ఆమె ముఖం పూర్తిగా మారిపోయి, పేలవంగా కనిపించడంతో నెటిజన్లు ట్రోల్స్ చేశారు.
యూకే లో ఒక సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చిన అమీ జాక్సన్.. ఆ సినిమా కోసమే తన లుక్కుని చేంజ్ చేసుకున్నట్టు పేర్కొంది. నేను ఎప్పుడు కూడా నా పనిని చాలా పర్ఫెక్ట్ గా చిత్తశుద్ధితో చేస్తాను. అందుకే నేను మరింత స్లిమ్‌గా, పాత్రకు తగ్గట్టు అలా మారాల్సి వచ్చిందని తెలియజేసింది.