Site icon vidhaatha

14 DAYS GIRLFRIEND INTLO: 14 రోజులు గ‌ర్ల‌ఫ్రెండ్ ఇంట్లో.. మూవీ ట్రైల‌ర్

మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం, ఆయ్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న అంకిత్ కొయ్య (Ankith Koyya) హీరోగా శ్రీయ కొణ‌తం (Shriya Kontham) క‌థానాయిక‌గా రూపొందిన చిత్రం 14 రోజులు గ‌ర్ల‌ఫ్రెండ్ ఇంట్లో (14 DAYS GIRLFRIEND INTLO). ఇంద్ర‌జ‌, వెన్నెల కిశోర్ కీల‌ర పాత్ర‌ల్లో న‌టించ‌గా శ్రీహ‌ర్ష మ‌న్నె ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం చేశారు. మార్చి7 న ఈ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్‌ చేశారు.

 

Exit mobile version