కోడి, కోతి మ‌ధ్య ఫైటింగ్.. ఫ‌న్నీ వీడియో వైర‌ల్

విధాత : సోష‌ల్ మీడియాలో ఓ విచిత్ర‌మైన వీడియో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే త‌ప్ప‌కుండా న‌వ్వుతారు. ఓ కోతి, కోడి మ‌ధ్య జ‌రిగిన ఫైటింగ్.. ఫ‌న్నీగా ఉండ‌టంతో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షించింది. ఓ దేవుడి విగ్ర‌హం ముందున్న రాయిపై కోతి, కోడి కూర్చున్నాయి. అయితే కోతిని కింద‌కు తోసేసేందుకు కోడి య‌త్నించింది. కోతి కోడి దాడిని అడ్డుకుంది. అలా కోతి, కోడి రెండు కొట్టుకున్నాయి. అయితే ఈ దృశ్యం ఇండియాలోని ఏదో ఆల‌యం వ‌ద్ద ఆవిష్కృత‌మైంద‌ని […]

కోడి, కోతి మ‌ధ్య ఫైటింగ్.. ఫ‌న్నీ వీడియో వైర‌ల్

విధాత : సోష‌ల్ మీడియాలో ఓ విచిత్ర‌మైన వీడియో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే త‌ప్ప‌కుండా న‌వ్వుతారు. ఓ కోతి, కోడి మ‌ధ్య జ‌రిగిన ఫైటింగ్.. ఫ‌న్నీగా ఉండ‌టంతో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షించింది. ఓ దేవుడి విగ్ర‌హం ముందున్న రాయిపై కోతి, కోడి కూర్చున్నాయి.

అయితే కోతిని కింద‌కు తోసేసేందుకు కోడి య‌త్నించింది. కోతి కోడి దాడిని అడ్డుకుంది. అలా కోతి, కోడి రెండు కొట్టుకున్నాయి. అయితే ఈ దృశ్యం ఇండియాలోని ఏదో ఆల‌యం వ‌ద్ద ఆవిష్కృత‌మైంద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.