విధాత: సీఎం జగన్ బస్ యాత్రలో అపశృతి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్లో సీఎం జగన్ పర్యతిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దీంతో సీఎం జగన్ తలకు స్వల్ప గాయమైంది. వెంటనే బస్సులోనే వైద్యులు ప్రథమ చికిత్స చేశారు.
Big Breaking: సీఎం జగన్ పై రాయి విసిరిన వ్యక్తి.. తలకు గాయం
