Deputy Collectors | 81 మంది తాసిల్దార్లకు పదోన్నతులు

Deputy Collectors విధాత : రాష్ట్రంలోని 81 మంది తాసిల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. రాష్ట్ర సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఐదుగురికీ కూడా డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Reported by: CH RAJITHA | latest | IST
Read Time: 1 mins
Deputy Collectors | 81 మంది తాసిల్దార్లకు పదోన్నతులు

Deputy Collectors

విధాత : రాష్ట్రంలోని 81 మంది తాసిల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది.

రాష్ట్ర సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఐదుగురికీ కూడా డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.