Dimple Hayathi | దాగ‌నంటున్న ఎద అందాలు.. వంగి మ‌రి చూపిస్తున్న డింపుల్

Dimple Hayathi | డింపుల్ హ‌య‌తి..ఈ ముద్దుగుమ్మ పేరు వింటే అంద‌రికి ఠ‌క్కున గుర్తొచ్చే పేరు గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర అనే ఐటెం సాంగ్‌తో కుర్ర‌కారుని ఓ ఊపు ఊపేసింది. ఇందులో డింపుల్ త‌న అంద‌చందాల‌తో పాటు అదిరిపోయే డ్యాన్స్‌తో ర‌చ్చ చేసింది. డింపుల్‌కి ఇప్పుడిప్పుడే తెలుగులో అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. అయితే డింపుల్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన […]

  • By: sn    latest    Sep 11, 2023 2:31 PM IST
Dimple Hayathi | దాగ‌నంటున్న ఎద అందాలు.. వంగి మ‌రి చూపిస్తున్న డింపుల్

Dimple Hayathi |

డింపుల్ హ‌య‌తి..ఈ ముద్దుగుమ్మ పేరు వింటే అంద‌రికి ఠ‌క్కున గుర్తొచ్చే పేరు గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర అనే ఐటెం సాంగ్‌తో కుర్ర‌కారుని ఓ ఊపు ఊపేసింది. ఇందులో డింపుల్ త‌న అంద‌చందాల‌తో పాటు అదిరిపోయే డ్యాన్స్‌తో ర‌చ్చ చేసింది. డింపుల్‌కి ఇప్పుడిప్పుడే తెలుగులో అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు ప‌ల‌క‌రిస్తున్నాయి.

అయితే డింపుల్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ సినిమా క‌న్నా ముందు ‘గల్భ్’ చిత్రంలో నటించింది. సునీల్ కుమార్ రెడ్డి నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని తెరకెక్కించ‌గా, ఈ చిత్రం అంత‌గా ఆకట్టుకోలేదు.

ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభినేత్రి’ సినిమాలో కీలక పాత్ర పోషించిన చిత్రంలో కూడా డింపుల్ న‌టించిన ఈ చిత్రం కూడా ఆమెకి పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకురాలేక‌పోయింది. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం పాటలో మెర‌వ‌డంతో ఈ భామ‌కి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కాయి.అయితే డింపుల్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో మ‌త్తెక్కిస్తూ ఉంటుంది.

సాధార‌ణంగా హీరోయిన్లు కెమెరా కళ్లలో పడాలంటే సోకుల‌తో గాలం వేయాల్సిందే. ఈ క్ర‌మంలోనే డింపుల్ హ‌య‌తి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల ర‌చ్చ‌కి తెర‌లేపుతూ ఉంటుంది. ఈ అమ్మడి సోకుల రచ్చకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది అని చెప్పాలి. ఖిలాడి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డింపుల్ ఎంత‌గా రెచ్చిపోయిందో మనం చూశాం.

తాజాగా డింపుల్ గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో సిండ్రెల్లా లుక్‌లో క‌నిపించి క‌నువిందు చేస్తుంది. వంగి మ‌రి త‌న ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కించింది. డింపుల్ గ్లామ‌ర్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమి అందంరా బాబు అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

డింపుల్ త‌న అంద‌చందాలతో తెలుగుతో పాటు హిందీలోనూ ఆఫర్స్ అందుకోవడం గమనార్హం. అందంగా కనిపించాలంటే ఫిజిక్ త‌ప్ప‌క మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. డింపుల్ హయతీ క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ.. అద్భుతమైన ఫిజిక్ ‌తో అందర్నీ మాయ చేస్తుంది క‌ట్టి ప‌డేస్తుంది డింపుల్.