Gnanavapi Masjid | జ్ఞానవాపీ మసీద్ సర్వేకు కోర్టు అనుమతి
Gnanavapi Masjid జూలై 31లోపు సర్వే పూర్తి చేయాలి విధాత: జ్ఞానవాపీ మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. కట్టడానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా రాడార్, జీపీఐఆర్ సర్వే కోసం ఐఐటీ కాన్‌పూర్ నుండి ప్రత్యేక బృందాలను రప్పించి సర్వే చేయాలని, జూలై 31లోగా ఎఎస్‌ఐ సర్వే పూర్తి చేయాలని ఆదేశించింది. కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా సర్వే చేయాలని ఆదేశించింది. మసీద్‌లో ఉన్న శివలింగంకు సంబంధించి నిజ నిర్ధారణకు ఈ సర్వే కొనసాగనుంది.

Gnanavapi Masjid
- జూలై 31లోపు సర్వే పూర్తి చేయాలి
విధాత: జ్ఞానవాపీ మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. కట్టడానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా రాడార్, జీపీఐఆర్ సర్వే కోసం ఐఐటీ కాన్‌పూర్ నుండి ప్రత్యేక బృందాలను రప్పించి సర్వే చేయాలని, జూలై 31లోగా ఎఎస్‌ఐ సర్వే పూర్తి చేయాలని ఆదేశించింది.
కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా సర్వే చేయాలని ఆదేశించింది. మసీద్‌లో ఉన్న శివలింగంకు సంబంధించి నిజ నిర్ధారణకు ఈ సర్వే కొనసాగనుంది.