కన్నా, జీవన్ ప్రియా రెడ్డి జంటగా నటించిన చిత్రం రాజోలు తాలుకా. సాయి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. https://www.youtube.com/watch?v=DEeoMtYMZpA